ఇది నా ఓడిపోయిన ప్రేమ కథ - ఇది నా ఓడిపోయిన ప్రేమ కథ

by raju regala in Telugu Love Stories

హెల్లొ అండి !! 2013 సంవత్సరంలో నాకు ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. మాది వైజాగ్. మా నాన్న ఆర్టీసీ లో జాబ్ . మాది మద్య తరగతి కుటుంబం. అప్పటికి నేను డిప్లొమా చదువుతున్నా. అమ్మాయి వాళ్ళది అమలాపురం. వాళ్ళ నాన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగరీత్యా వైజాగ్ లో ఉంటున్నారు. ...Read More