on the shore of the moon by Madhu Madhu in Telugu Love Stories PDF

ఓ వెన్నెల తీరాన

by Madhu Madhu in Telugu Love Stories

నిద్ర పట్టని ఓ రాత్రి! విసిగిస్తోంది నను లీలగా!కుదురుగుండని పసిపాపల, మసలుతున్న మంచం మీదగా!కంటి రెప్పల పై ఊహల యుద్ధమేదో జరుగుతుంది. కనుమరుగయ్యే దృశ్యాలు 'వంద 'వచ్చుంటాయి.ఆ క్షణాల్లో! ఉన్నట్టుండి చిమ్మ చీకటంతా కమ్ముకుంది. ఆలోచనలన్నీ పారిపోయాయి.ఆ చీకటి లోంచి మెరుపులా మెరుస్తూ నిండు చందమామ వెలుస్తుంది. దాని చుట్టూ దిష్టి చుక్కలు పెట్టినట్టు ...Read More