Madhura Nagari lo murali ganam episode - 1 book and story is written by Radhika Lakshmi in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Madhura Nagari lo murali ganam episode - 1 is also popular in Love Stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. మధురానగరిలో మురళీ గానం భాగం - 1 by Radhika Lakshmi in Telugu Love Stories 369 2.6k Downloads 11.2k Views Writen by Radhika Lakshmi Category Love Stories Read Full Story Download on Mobile Description యంత్రం ఐదు గంటలు................వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది....రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్నడుచుకుంటూ ఇళ్ళకు చేరుతున్న జనం,అలసిపోయి ఆ చల్లటి గాలికి సేద తీరుతూరేపటి పని ఒత్తిడి ని తలుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు,పని చేసి రిటైర్ అయి ఈవినింగ్ వాక్ కివచ్చిన వాళ్ళు ఇలా సందడిగా ఉంది అంతా.ఆగండి ఆగండి ఇక్కడ ఎవరో టెన్షన్ పడుతూఉన్నాడు ఇతను ఎవరో చూద్దాం....నేను మీకు వివరాలు పంపి ఎన్ని రోజులుఅయింది తెలుసుకోవడం అంత కష్టమాఎన్ని రోజులు కొంచెం త్వరగా తెలుసుకోండి అంటున్నాడుసరే పోదాం పదండి మనం వెళ్దాం.....ఒక బైక్ వస్తోంది.పాతిక సంవత్సరాల వయసుఉన్న అమ్మాయి డ్రైవ్ చేస్తోంది.వెనకాల ఇంకో అమ్మాయి ఉంది సేమ్ వయసుఉంటుందిఇద్దరూ ఎందుకో టెన్షన్ పడుతున్నారు.బైక్నడిపే అమ్మాయి వెనకాల ఉన్న అమ్మాయితోఊరుకో రజనీ ఏం కాదు అక్క క్షేమంగాఉంటుంది మనం ఎంచక్కా బేబీ తో వస్తుంది అంది.ఏమోనే అక్క ప్రెగ్నెన్సీ కన్ఫాం అయినదగ్గర్నుంచి అంతా కంగారే ఏదో ఒక టెన్షనేహాస్పిటల్ చుట్టూ Novels మధురానగరిలో మురళీ గానం భాగం యంత్రం ఐదు గంటలు................వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది.... రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్నడుచుకుంటూ ఇళ్ళకు చేరుతున్న జనం, అలసిపోయ... More Likes This నీతో బంధమే రాసిందేవ్వరో ? - 1 by divya ప్రేమించా నిన్నే... - 1 by sharanya నా ప్రేమికుడు రాక్షసుడా - 1 by Dhamodar Dhamod మధురానగరిలో మురళీ గానం భాగం - 1 by Radhika Lakshmi మై ఈవిల్ లవర్ - 1 by sharanya సఖి... - 1 by sharanya కృష్ణుని జీవితం… పోరాటాల నుంచి పుట్టిన ప్రేమలు” - 1 by harika mudhiraj More Interesting Options Telugu Short Stories Telugu Spiritual Stories Telugu Fiction Stories Telugu Motivational Stories Telugu Classic Stories Telugu Children Stories Telugu Comedy stories Telugu Magazine Telugu Poems Telugu Travel stories Telugu Women Focused Telugu Drama Telugu Love Stories Telugu Detective stories Telugu Moral Stories Telugu Adventure Stories Telugu Human Science Telugu Philosophy Telugu Health Telugu Biography Telugu Cooking Recipe Telugu Letter Telugu Horror Stories Telugu Film Reviews Telugu Mythological Stories Telugu Book Reviews Telugu Thriller Telugu Science-Fiction Telugu Business Telugu Sports Telugu Animals Telugu Astrology Telugu Science Telugu Anything Telugu Crime Stories