Mom Goes Back to School... A New Boss at Home! - 1 book and story is written by Devi sri ramya in Telugu . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mom Goes Back to School... A New Boss at Home! - 1 is also popular in Comedy stories in Telugu and it is receiving from online readers very fast. Signup now to get access to this story. అమ్మ మళ్లీ స్కూల్‌కి...ఇంట్లో కొత్త బాస్! - 1 by Devi sri ramya in Telugu Comedy stories 1.2k Downloads 4.1k Views Writen by Devi sri ramya Category Comedy stories Read Full Story Download on Mobile Description ఉదయం 6:15.ట్రిన్... ట్రిన్... ట్రిన్...అలారం తన పని తాను చేసుకుంటోంది.కానీ మంచం మీద మాత్రం ఒక అమ్మాయి దుప్పటిని గట్టిగా కౌగిలించుకుని, ప్రపంచంతో సంబంధమే లేనట్టు ప్రశాంతంగా నిద్రపోతోంది.ఆమె పేరు వర్ణ.పదమూడు సంవత్సరాలు.ఎనిమిదో తరగతి.స్కూల్లో మంచి స్టూడెంట్.టీచర్లు సర్ప్రైజ్ టెస్ట్ పెడితే...పెట్టేయండి మేడమ్.అనే టైపు.కానీ ఒక విషయం మాత్రం ఆమె వల్ల కాదు.ఉదయం త్వరగా లేవడం.---అదే సమయంలో...వంటగదిలో మూడు స్టవ్‌లు ఒకేసారి పనిచేస్తున్నాయి.ఒకదానిపై ఇడ్లీ కుక్కర్.మరోదానిపై సాంబార్.మూడో దానిపై పాలు మరిగుతున్నాయి.ఆ మూడింటి మధ్య తీరిక లేకుండా తిరుగుతోంది భూమిక.ముప్పై ఎనిమిది సంవత్సరాలు.చూడటానికి ఇప్పటికీ అందంగానే ఉంటుంది.కానీ బాధ్యతలు ఆమె అందాన్ని నెమ్మదిగా అలసటతో కప్పేశాయి.కిచెన్ కిటికీ అద్దంలో తన ముఖం కనిపించింది.కళ్ల కింద చిన్న నల్లటి వలయాలు.ఒక్కసారి చూసుకుని చిన్నగా నవ్వుకుంది.తర్వాత చూసుకుందాం...అని మళ్లీ తన పనిలో పడిపోయింది.గోడ గడియారం వైపు చూసింది.6:15వర్ణా...లే అమ్మా...గదిలో నుంచి ఎలాంటి స్పందన లేదు.భూమిక చిరునవ్వు నవ్వుకుంది.మొదటి పిలుపు... ఎప్పుడూ వేస్ట్.---6:20పాలు మరిగాయి.స్టవ్ ఆపి More Likes This అమ్మ మళ్లీ స్కూల్‌కి...ఇంట్లో కొత్త బాస్! - 1 by Devi sri ramya మతిమరుపు మాధవయ్య - అన్నీ మర్చిపోతేనే అదృష్టం by jkv production ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 1 by Devanshika Janu More Interesting Options Telugu Short Stories Telugu Spiritual Stories Telugu Fiction Stories Telugu Motivational Stories Telugu Classic Stories Telugu Children Stories Telugu Comedy stories Telugu Magazine Telugu Poems Telugu Travel stories Telugu Women Focused Telugu Drama Telugu Love Stories Telugu Detective stories Telugu Moral Stories Telugu Adventure Stories Telugu Human Science Telugu Philosophy Telugu Health Telugu Biography Telugu Cooking Recipe Telugu Letter Telugu Horror Stories Telugu Film Reviews Telugu Mythological Stories Telugu Book Reviews Telugu Thriller Telugu Science-Fiction Telugu Business Telugu Sports Telugu Animals Telugu Astrology Telugu Science Telugu Anything Telugu Crime Stories