జవాన్ మురళి నాయక్ బయోపిక్ ( మురళి నాయక్ పుట్టుక ) ఎపిసోడ్ 1:
మన భారత దేశం కోసం చాలా మంది ఆర్మీ వాళ్ళు అనగా జవాన్ లు వారి ప్రాణాలనే అర్పించారు.
మన భారత దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ లు మనకి కొంత మంది తెలుసు.ఎలా తెలుసు అంటే మన తెలుగు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ వారు అమరన్ మూవీ లో (మేజర్ము కుంద వరదరాజన్ ఆఫీసర్ అఫ్ ది ఇండియన్ ఆర్మీ ఈయన మన భారత దేశానికి చేసిన సేవ ఎప్పటికి మరిచిపోలేనిది. పాకిస్తాన్ తీవ్రవధులనుండి అలాగే ఉగ్రవాధులనుండి మన భారత దేశానికి అలాగే మన భారత దేశ ప్రజలని ఎలా కాపాడేరో అన్నది మనం అమరన్ మూవీ చూసి తెలుసుకున్నాము చివరకి ఈయన మన భారత దేశాని భారత దేశ ప్రజలని కాపాడటం కోసం అయన ప్రణాలనే మన భారత దేశం కోసం అర్పించారు. మనం ఈయన గొప్పతనం గురించి తెలుసు కోవాలి అని అనుకుంటే అమరన్ మూవీ చుస్తే మనకే అర్ధం అవుతుంది.)
( అలాగే మేజర్ మూవీ లో మేజర్ సందీప్ ఉన్నాయికృష్ణన్ ఈయన కూడ మన భారత దేశం కోసం భారత ప్రజల కోసం ఈయన తన ప్రాణాలనే అర్పించారు. ఈయన భారత దేశం కోసం భారత ప్రజల కోసం భారత దేశానికి పాకిస్తాన్ ఉగ్రవాద్దుల నుండి ఎలా కాపాడేరో తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు మేజర్ మూవీ చుస్తే మీకే అర్ధం అవుతుంది.)
ఇలా ఈ విధంగా గా మనం అమరన్ మూవీ లో ఉన్న ఆర్మీ ఆఫీసర్ గురించి అలాగే మేజర్ మూవీ ఉన్న ఆర్మీ ఆఫీసర్ గురించి తెలుసుకున్నాము.
ఇప్పుడు నేను రాసే వ్వక్తి కధ ఇది మాములు వ్వక్తి గురించి కాదు ఆర్మీ నే తన లక్ష్యం గా పెట్టుకొని ఆర్మీ కోసం ఎన్ని కష్టాలు వచ్చిన ఆర్మీ నే నా లక్ష్యం అని పట్టుదల తో ముందు అడుగు వేసి తన లక్ష్యని చివరికి జాయించాడు. కానీ అతి చిన్న వయసులో నే అనుకున్న ఆర్మీ ఉదోగ్యం ని సంపాదించాడు. కానీ అతి చిన్న వయసులో లో మన భారత ప్రజల కోసం మన భారత దేశాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలనే అర్పించిన్న గొప్ప వ్వక్తి మురళి నాయక్ గారు. ఇంకా అసలు కధ ఇప్పుడే మొదలు అవుతుంది. అలాగే అనంతపురం జిల్లా మొత్తం
ఒక రోజు అనగా అనంతపురం లో బయకరమైన వర్షం పడింది.అది ఎప్పుడు అంటే (10/08/2000) సంవత్సరం లో అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం లోని గోరెంట్ల మండలానికి చెందిన కలితండా గ్రామం లో (10/08/2000) న రాత్రి 8 గంటల సమయంలో బయకరమైన గాలి భయంకరమైన వర్షం కుడా పడుతు ఉంటుంది.ఈ ఉరి ప్రజలు ఇది చూసి చాలా బయపడుతారు. కానీ ఒక ఇంటిలో కడుపు తో ఉన్న భయంకరమైన ఎప్పుడు వస్తాయి.ఈమె పేరు (శ్రీ ముదావత్ జ్యోతి బాయ్ ఈమె మురళి నాయక్ గారి అమ్మ ) ఈమె నొప్పులు భరించలేక పోవడం తో ఈమె భర్తకి కాల్ చేస్తుంది.ఈమె భర్త ( పేరు శ్రీ ముదావత్ శ్రీరామ్నా యక్ ఈయన మురళి నాయక్ గారి నాన్న ) శ్రీరామ్ నాయక్ ఎక్కువ వర్షం పడటం తో వేసిన పంట మొత్తం పాడవుతుంది. ఏమో అని భయంతో పొలానికి వెళ్లింటాడు. శ్రీరామ్ నాయక్ కి జ్యోతిబా కాల్ చేసినప్పుడు ఇతడి ఫోన్ రింగ్ అవుతున్నట్టు ఇతడికి వినపడదు. అక్కడికి జ్యోతిబాయ్ శ్రీరామ్ నాయక్ కి 6 టైమ్స్ కాల్స్ చేస్తుంది. 6 టైమ్స్ కాల్స్ చేసినప్పటికీ శ్రీరామ్ నాయక్ కాల్ లిఫ్ట్ చేయడు. అని జ్యోతిబాయ్ పక్కింటి వాళ్ళకి చెప్తుంది. పక్కింటి వారు ( పేరు లక్ష్మీదేవి ) ( లక్ష్మీదేవి భర్త పేరు జగన్ ) జగన్ కి ఆటో ఉంటుంది. జగన్ కంగారు పడుతూ జ్యోతిబాయ్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. తర్వాత శ్రీరామ్ నాయక్ కి జ్యోతి బాయ్ చేసిన కాల్స్ చూసుకుంటాడు. తిరిగి శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ కి ఎన్నిసార్లు కాల్స్ చేసిన జ్యోతిబాయ్ కాల్స్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే జ్యోతిబాయ్ మొబైల్ ఇంట్లోనే మర్చిపోయి హాస్పిటల్ కి వెళ్ళింది. దీంతో శ్రీరామ్ నాయక్ కంగారుపడుతూ పక్కింటి జగన్ కి కాల్ చేసాడు. పక్కింటి జగన్ కాల్ లిఫ్ట్ చేసాడు. శ్రీరామ్ నాయక్ కి జరిగింది మొత్తం చెప్తాడు. దీంతో భయంతో శ్రీరామ్ నాయక్ భయపడుతూ కంగారుపడుతూ బైక్ వెంటనే స్టార్ట్ చేసి వెంటనే చాలా స్పీడ్ గా బైక్ డ్రైవ్ చేస్తూ వెంటనే హాస్పిటల్ కి బయలుదేరుతాడు.
ఇలా ఈ విధంగా గా శ్రీరామ్ నాయక్ అతివేగంగా హాస్పిటల్ కి చేరుకుంటాడు. శ్రీరామ్ నాయక్ చాలా కంగారు పడుతుఉంటాడు. హాస్పిటల్లో ఒక నర్స్ కనబడుతుంది. ఆ నర్స్ ని శ్రీరామ్ నాయక్ అడుగుతాడు. నట్స్ పేరు శ్యామల
( శ్యామల : మీరు ముందు కంగారు పడకండి. అక్కడ మీ పక్కన వాటర్ ఉన్నాయి తాగండి. ఇప్పుడు కొంచెం నిదనపడి మీకు ఏం కావాలో నాకు చెప్పండి. అని శ్యామల శ్రీరామ్ నాయక్ ని అడుగుతుంది.
ఇంతటితో మురళి నాయక్ బయోపిక్ మురళి నాయక్ పుట్టుక ఎపిసోడ్ 1 ముగిసింది.
మురళి నాయక్ బయోపిక్ మురళి నాయక్ పుట్టుక ఎపిసోడ్ 2 లో హాస్పిటల్ నర్స్ అలాగే శ్రీరామ్ నాయక్ గారు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలి అని అనుకుంటే మురళి నాయక్ బయోపిక్ మురళి నాయక్ ఎపిసోడ్ 2 కోసం ఎదురుచూస్తూ ఉండండి.
కొనసాగుతుంది. ఇంతటి తో అయిపోలేదు. ఎపిసోడ్ 2 లో కలుదాం.