స్నేహాంజలి. నేను తెలుగు రచయితను మరియు తెలుగు బ్లాగర్ ను. మితము మరియు హితము నాకు నచ్చినవి. నా బ్లాగ్ ద్వారా నేను మరింతగా మీకు పరిచయము కాగలను. నా బ్లాగ్ - బివిడి ప్రసాదరావు (bvdprasadarao-pvp.blogspot.com). సదా మీ పఠనాసక్తిని ఆశిస్తూ ఉంటాను. మీ, బివిడి ప్రసాదరావు.

మాతృభారతి పాఠకులకు, రచయిత్రి రచయితలకు స్నేహాంజలి.
తెలుగు విభాగంలో నా కథలు చేర్చబడుతున్నాయి. ఈ సందర్భంగా మీ ఆదరణాభిమానాలు అమితంగా ఆశిస్తున్నాను.
ముందుగా మీకు, మాతృభారతి నిర్వాహకులకు నా మనసారా ధన్యవాదములు.
మీ,
బివిడి ప్రసాదరావు.


see my blog : https://bvdprasadarao-pvp.blogspot.in

Read More