×

Telugu Stories PDF Free Download | Matrubharti

ఆక్సిజన్ - ప్రాణవాయువు ఎలా ఏర్పడుతుంది.
by Drishti Telugu
  • (0)
  • 3

మనం మన భూమిని చాలా తేలికగా తీసుకుంటాము అలాగే చాలా వాటిని తేలికగా తీసుకుంటాము అలాంటి వాటిలో చాలా ముఖ్యం అయింది శ్వాస. మనకి తెలిసినంతవరకు మనకి ఆక్సిజన్ కేవలం చెట్ల వల్ల మాత్రమే వస్తుంది. కానీ మనకి ఆక్సిజన్ ...

ఒక తోటలో ఒక పూట-2(ముగింపు) - ఒక తోటలో ఒక పూట -2(ముగింపు)
by Bk swan and lotus translators
  • (0)
  • 2

శ్యాం: ఎందుకేంటి...మీలాగే చచ్చిపోవడానికి...ఎందుకూ పనికి రానివాడని అందరూ అంటున్నారు.నేను మాత్రం ఎంతకాలం భరించగలను,ఎందుకు బ్రతకాలని నాకూ అనిపించింది... అందుకే చనిపోవాలని అనుకున్నానుకానీ ఎందుకనో ధైర్యం చేయలేక పోతున్నాను..ఇలా ఐతే ఎలా అని ఆలోచిస్తున్నాను...ఇంల

ఒక తోట లో పూట - ఒక తోటలో ఒక పూట
by Bk swan and lotus translators
  • (0)
  • 1

(అది ఒక పార్కు ఆ పార్కులో ముగ్గురు మిత్రులు దిగులుగా కూర్చుని ఉన్నారు . వారి మధ్యన సాగుతున్న సంభాషణ ఇలా ఉంది)********************************************మొదటి వ్యక్తి: రమేష్ మనం మన సమస్యలనుండి గట్టెక్కాలంటే ఇంతకంటే మరోమార్గం లేదంటావారెండో వ్యక్తి: అవును ర

అనుకోకుండా ఒక రోజు
by Bk swan and lotus translators
  • (0)
  • 2

ఓంశాంతి నా పేరు బీకే సాయి శ్యాం మనోహర్ కనగాల. డిగ్రీ వరకూ చదువుకున్నాను.వయసు ముప్పైఆరు.నా స్నేహితుల్లో చాలామంది నన్ను శ్యాం అని పిలుస్తారు.ఈ మధ్యనే అందరూ మనోహర్ అని పిలుస్తున్నారుసాయి అని ఎవరూ పిలిచినట్లు గుర్తు లేదు. ఖాళీ ...

మన దేశం...ప్రపంచనికి ప్రత్యేకం - మన దేశం.... ప్రపంచానికి ప్రత్యేకం
by Bk swan and lotus translators
  • (0)
  • 2

కమలపుష్పములున్న కొలనుయందున్ననూకప్పలకు దెలుయూనా వాని విలువగుర్తించు దరిజేరు తుమ్మెదల వలె ఇపుడెవేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవుప్రపంచానికి అక్షయ పాత్రలా కనిపించే మన దేశం మన వారికి మాత్రం భిక్షాపాత్రలా కనిపిస్తోంది.ఎన్నెన్నో బహుళ జాతి వాణీజ్య సంస్థలు ఇక్కడ ప

కాలం చేసే ఇంద్రజాలం
by Bk swan and lotus translators
  • (0)
  • 6

జీవితమంటే కొన్ని క్షణాల సమాహారం.అంతకుమించి మరేమీ కాదు. భవిష్యత్తు నుండి వర్తమానం లోకి వచ్చే ప్రతి క్షణం మరు క్షణం మరు క్షణం లో గతం లోకి జారుకుంటుంది.ఆ క్రమంలో మనం వృధా చేసిన క్షణాలే పగిలిన దర్పణాలై మన ...

శ్యామల..సిగ్గు పడే సాహసం ఉందా - శ్యామల..సిగ్గు పడేందుకు సాహసం
by Bk swan and lotus translators
  • (1)
  • 9

అది ఒక మధ్య తరగతి కుటుంబం. సాయి లత ,మనోహర్ ఇద్దరూ భార్యా భర్తలు ... వీరికి ఒక కొడుకూ కూతురు,కొడుకు పేరు మిధున్ ఆరుద్ర , కూతురి పేరు లోక పావని. ఆమె చదువులో సరస్వతి,రూపం లో లక్ష్మి ...

నేటి జంట
by ChandrikaGanesh Pattaparla
  • (0)
  • 44

                అమ్మాయి అన్న పదమే అందరికి  ఆసక్తి కలిగిస్తుంది , ఎందుకు అంటే అమ్మాయి ప్రకృతి సహజ అందం కనుక...                 ...

నా మొదటి ప్రేమలేఖ Letter to your Valentine
by Dinakar Reddy
  • (8)
  • 275

ప్రేమ.ఎవరి జీవితపు పుస్తకoలోనయినా ఒక అధ్యాయo దీనికి తప్పకుoడా ఉoటుoది. కొoతమoదివి విజయవoతమైన ప్రేమ కథలు. మరికొన్ని మనసుతెరల్లో మరుపడిన విషాద గాథలు. ఏదేమైనా స్వార్థo లేకుoడా ప్రేమిoచడo ప్రేమిoచబడడo ఒక రకoగా అదృష్టo కదా.తొలిసారి ప్రేమని మనసులో కలవడo ...