జీవితంలో ఉపయోగపడే ఒక చిన్న కథ.....

  • 16.4k
  • 1
  • 5.6k

****అద్దం చెప్పిన సత్యాలు*****ఒక ముసలాయన అద్దం తుడుస్తూ కనిపించాడు...అది గమనించిన ఒక యువకుడు తాతయ్య ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది... అని అడిగాడునువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది...నేను చూస్తే నన్ను చూపెడుతుంది ...అన్నారు తాతయ్య.... అయితే ప్రత్యేకమైన అద్దమైతే కాదుగా... మరి ఎందుకు అంత జాగ్రత్త అన్నాడు ఆ యువకుడు.....అద్దం ఎన్నో పాఠాలు నేర్పుతుంది ...నీకు తెలుసా అన్నారు తాతయ్య ...అవి ఏమిటో చెప్పండిఅని ఆత్రుతగా అడిగాడు ఆ యువకుడు,1.నువ్వు అద్దంలోకి చూడగానేనీ ముఖం పైన ఉన్నమరకను,ఎంత ఉంటే అంతే చూపెడుతుందిగా,అన్నారు తాతయ్య...అవును అన్నాడుఆ యువకుడు, ఎక్కువగానో తక్కువగానో చూపదుగా అన్నాడు ....అవును తాతయ్య అన్నాడు... ఆ యువకుడునువ్వు కూడా నీ స్నేహితులకు,తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా, చెప్పాలి....అని అర్థం తప్పైతే తప్పని, ఒప్పయితే ఒప్పని ,అంతేకానీ ఎక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు...అన్నారుఆ తాతయ్య ఇదే మొదటి పాఠం.....2.అద్దం ముందు నువ్వు నిల్చుంటే నిన్ను చూపెడుతుంది....నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు...అలాగే నువ్వు కూడా