మన బలహీనతలు.....

  • 12k
  • 1
  • 4.2k

మన బలహీనతలు.... అలసట ,అజ్ఞానం ,భయం, సమర్థింపు అహం, మొహమాటం ,మతిమరుపు, ఇవన్నీ మన బలహీనతలు ......మరో రకంగా చెప్పాలంటే,మన శత్రువులు... మన బలహీనతలే మన శత్రువు అవటం ఎంత విచారకరం.... అందుకే యుద్ధం చేయక తప్పదు ....మన బలహీనతలతో మనం ఎలా రాజీ పడతాము??? ఒక్కోసారి మరో శత్రువుని ఎదుర్కోవడం కోసం మనం ముందు బలహీనతలు తగ్గించుకోవలసి వస్తుంది .....అంటే శత్రువులు రెండు రకాలన్నమాట!!! ఒకటి మనలో ఉండే శత్రువు....రెండు బయట ఉండే శత్రువు ....మన శత్రువుని గెలవడం ద్వారా మనకి లభించే విజయం " ఆనందం "....అది నిజమైన పక్షంలో ,ఓడిపోతే మనకి లభించేది "విషాదం"... ఓటమి వల్ల వచ్చే విషాదం రెండు రకాలుగా ఉంటుంది.....ఒకటి మానసికమైన విషాదం.....రెండు భౌతికమైన విషాదం .....1.మానసికమైన విషాదం అంటే కేవలం మన ఆలోచనల ద్వారా కలిగే కష్టం..... ఉదాహరణకి తన మిత్రులందరూ సినిమాకి వెళ్తూ ఉన్నప్పుడు, తను కూడా వాళ్లతో కలిసి