రహస్యం.. - 6

  • 7.2k
  • 1
  • 2.2k

3... రహస్యాన్ని ఎలా ఉపయోగించాలిమీరొక సృష్టికర్త ...మీరు ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ సృష్టించే ఓ తేలికైన ప్రక్రియ ఉంది... గొప్ప గొప్ప బోధకులు, అవతార పురుషులు తమ అద్భుత కృషితో అసంఖ్యాకమైన రూపాల్లో ఈ సృజనాత్మక ప్రక్రియలో కల్పించుకున్నారు ....కొందరు మహా బోధకులు ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో విశదీకరించడానికి కథలు సృష్టించారు... ఆ కథల్లో ఉన్న విజ్ఞానం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తూ పురాణ గ్రంథాలయ్యాయి.... కథల్లోనీ సారమే జీవిత సత్యం ..అని అంశం ఇప్పుడున్న వారిలో చాలామందికి తెలియదు....జేమ్స్ రే :-----మీరు అల్లావుద్దీన్ అద్భుతదీపం గురించి ఆలోచించండి... అల్లావుద్దీన్ దీపం తీసుకుని పైనున్న దూళిని తుడుస్తాడు.... వెంటనే భూతం పెద్దగా చప్పుడు చేస్తూ బయటికి వస్తుంది ...భూతం ఎప్పుడు అంటూ ఉంటుంది ..."మీ కోరిక నాకు ఆజ్ఞ" ఇప్పుడు కథ ఎలా నడుస్తుంది అంటే ,ఉన్న కోరికలు మూడు... కానీ కథలోని మూలాల్లోకి వెళ్తే ఆ కోరికలని వాటికి అసలు