జతగా నాతో నిన్నే - 04

  • 3.8k
  • 2.1k

“ సరే ఆ దేవుని ప్రార్థిస్తూ వచ్చి నీ చివరి మిషన్ ఏంటో ఆ ప్రభువునే అడుగు ” అంటూ ఆ పోప్ చెప్పగానే ,గది తలుపు తీసుకొని ఏసుప్రభు ముందు కూర్చున్నాడు. పోప్ ఏదో మంత్రిస్తూ ఉండగా ఏసుప్రభు తల నుంచి ఒక పేపర్ ఎగురుకుంటూ పోప్ చేతికి అందింది. కాగితం పూర్తిగా బంగారు రంగులో మెరిసిపోతుంది .దానిపై రచించబడిన నల్లని అక్షరాలు ఏదో సంస్కృత భాషకు చెందిన దానిలాగా అనిపించాయి. దాన్ని చూసిన పోప్ ఆశ్చర్యంగా ,“ మీ మిషన్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది అంటా! అప్పటిదాకా నువ్వు ఓపికగా ఉండాలి ” అంటూ చెప్పాడు . సరే ! కోన్ని రోజులైతే నేను విశ్రాంతి తీసుకుంటాను . నా ఖర్చులకి కొంచెం డబ్బులు అరేంజ్ చేయగలరా ? అంటూ చాలా జాలిగా చూశాడు . “ సరే ఈ మానవ ప్రపంచంలో బతకడం ఎలా ఉంది