నిజం - 16

  • 2.5k
  • 978

విజయ్ మొహం లో కోపం గమనించిన రాఘవులు ఏమయింది sir అంత కోపం ఉన్నారు అని అడిగాడు , అసలు ఆ శరభయ్య నిజం చెప్తున్నాడా లేదంటే కావాలని దొంగ ఏడుపులు ఏడుస్తూ అబద్దం చెప్తున్నాడా తెలీడం లేదు రాఘవులు గారు , వాడు చెప్పే మరిడయ్య అనే వాడు ఉన్నాడో లేడో అర్జెంట్ గా తెలుసుకోవాలి , ముందు వాడు చెప్పేది విని తరువాత ఏం చేయాలో ఆలోచించండి sir , అది విన్నాక ఏదన్నా క్లారిటీ వస్తుంది ఏమో చూడొచ్చు అన్నాడు రాఘవులు, అవును హాస్పిటల్ లో బాబు మీద మర్డర్ అటెంప్ట్ కూడా జరిగింది అంటే ఏదో జరుగుతుంది అని ఒక నిమిషం ఆలోచించి మీరు ఒక పని చేయండి రాఘవులు గారు బాబు మిస్ అయిన ముందు రోజు ఈ వూరిలో ఎవరయినా ఒక హిజ్రా ని చూసారా ఎంక్వైరీ చేయండి, మీరు ఒక వైపు