నిజం - 23

  • 2.4k
  • 980

సాగర్ : అసలు అంత మంచి ఫ్యామిలీ మీద పగ పెట్టుకున్న వాళ్ళు ఎవరో తెలీటం లేదు రా బావ. విజయ్ : అవును బావ , కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్న పరిస్థితి లో ఎంక్వైరీ చేయలేం , కొంచెం టైం తీసుకొని మళ్ళీ ట్రై చేయాలి తెలుసుకోవటానికి , ఈ లోగా ఆ పీటర్ గురించి ఏమయినా తెలుస్తుంది ఏమో చూడాలి . అన్నట్టు ఇక్కడ అంతా సెట్ అయింది కదా ఎప్పుడు వెళుతున్నావ్ హైదరాబాద్ కి. సాగర్ : లేదురా కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోం చేద్దామనుకున్న , so కొన్ని రోజులు వూళ్ళో నే వుంటా. అందరినీ చాలా మిస్ అయినట్టు గా వుంది . విజయ్ : మా చెల్లి గంగ ని మిస్ అయ్యానని చెప్పరా డైరెక్ట్ గా. సాగర్ : మళ్ళీ స్టార్ట్ చేసావా , ఇంతకీ నీ గర్ల్