తొలివలపు

  • 1.6k
  • 432

“Wrong Call”రాత్రి 9 గంటలు.హాస్టల్ రూం‌లో నిశ్శబ్దం.బయట వాన తడుస్తూ ఉండగా, నేహా ఫోన్ ఒక్కసారిగా మోగింది.“Unknown Number.”తడబడుతూ లిఫ్ట్ చేసింది.“హలో?”ఆ వాయిస్ — కాస్త గంభీరంగా, కాస్త నవ్వు కలిసిన స్వరం.“Excuse me, అది సాయి కదా?”“కాదు… మీరు తప్పుగా డయల్ చేసారు.”“ఓహ్! సారీ సారీ… Wrong Call.”అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.కానీ ఆ వాయిస్‌లో ఏదో కరెంట్ లా తాకింది నేహా గుండెకి.ఇంకా వాన తడుస్తూనే ఉంది, కానీ ఆమె మనసులో ఏదో కొత్త అనుభూతి మెరుస్తోంది.రెండవ రోజు మధ్యాహ్నం.మళ్లీ అదే నంబర్‌ నుంచి ఒక మెసేజ్ —“Sorry for the other night. Disturbed you?”నేహా నవ్వుకుంది.“పర్లేదు. Next time check properly.”అలా మొదలైంది పరిచయం.ఆ నంబర్‌ వెనుక ఉన్నవాడు — విక్రమ్, రాజమండ్రి కి చెందినవాడు.ఆయన మాటల్లో ఏదో శాంతి, ఏదో స్నేహం.ప్రతిరోజూ రాత్రి calls,ప్రతి good night message లో చిన్న చిన్న