అది వైజాగ్ బీచ్ ఆ బీచ్ లో ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చొని తనలో తనే బాధ పడుతుంది.ఆ బీచ్ లో పెద్దగా జెన సంచారం లేదు ..బాధపడుతున్న అమ్మాయి దగరికి వచ్చి ఎన్ని రోజులు ఇలానే ఉంటావు అమ్మాయి కొంచెం మరోచ్చుగా అన్న మాటకి వెనక్కి తీరగకుండానే నేను ఇంతే అబ్బాయి వెళ్ళిపో మళ్ళీ నన్ను కలవాలి అనీ చూడకు అంటుంది కోపంగా.అంత కోపం ఎందుకు సనా నీకు కొంచెం ప్రేమగా మాట్లాడితే నీ సొమ్ము ఏమన్నా పోతుందా అంటాడు ఆ అబ్బాయి చాలా ప్రేమగా.అతని మాటలకి కోపం వచ్చి పైకి లేచి చూడు ఇప్పటికే చాలా చేసావు ఇక ఆపేయి.ఆపకపోతే...??నీ కర్మ.... అనీ ఆ వ్యక్తి నే కోపంగా చూసుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది సనా.వెళ్తున్న సనా నీ చూసి నువ్వు వద్దు అన్న కాదన్న నిన్నే ప్రేమిస్తా సనా. నువ్వు నాకు మాత్రమే సొంతం,నీ గతం ఏది అయినా