నా అందాల రాక్షసి

కడలూరు గ్రామం…ఉదయం సముద్రం నుంచి వస్తున్న గాలి చెట్ల మధ్య నెమ్మదిగా జారుతోంది. ఆ గ్రామంలో ప్రతి వీధికీ ఒక కథ ఉంది. సంతోష్ జీవితం కూడా అక్కడే మొదలైంది.సంతోష్…అమ్మ నాన్నల కలల బరువు మోసుకుంటూ చదవడానికి వైజాగ్ వస్తున్న అబ్బాయి. అతని బ్యాగ్ లో పుస్తకాలు ఉన్నాయి, మనసులో ఉద్యోగం కాదు… తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు చూడాలనే చిన్న కోరిక మాత్రమె.వైజాగ్ కాలేజ్ గేట్ దగ్గర, కొత్త విద్యార్థులు, హడావిడి…అక్కడే నిలబడి ఉంది కీర్తన.సాదాసీదా చీర, కళ్లలో అన్నీ తెలిసినట్లున్న నిశ్శబ్దం. ఆమె నవ్వు loud కాదు… కాని గుండెని తాకుతుంది. మాధురి పక్కన నిలబడి మాట్లాడుతూ ఉంది.“ఈ కాలేజ్ లో లవ్ జరగకుండా ఎవరు ఉండలేరు రా,” అంది మాధురి నవ్వుతూ.కీర్తన చిన్నగా నవ్వింది.“నాకు ఇవన్నీ unnecessary. చదువు అయిపోయాక ఇంటికి వెళ్లాలి.”ఆ మాటలు సంతోష్ చెవిన పడ్డాయి.ఏమో… అవే అతనికి నచ్చేశాయి.Class మొదలైంది.సంతోష్ – కృష్ణ హరి