నేనే వెళ్తా వాడు అంతు చూస్తా. ఇప్పటివరకు ఏ ఆశ బంధం లేని నాకు తండ్రిని దూరం చేశాడు. ఇప్పుడు నా ప్రేయసిని దూరం చేసేలా ఉన్నాడు బాలాకు ప్రాణం పోయిందని తెలిసిన మరుక్షణం వాడి ప్రాణం నా చేతుల్లోనే పోతుంది బ్రతికుంటే వాడికి నరకం ఏంటో చూపిస్తా చనిపోతే నరకం చూపించి చంపేస్తా అని వీరంగం తొక్కడం మొదలుపెట్టాడు కనీసం ఇంజక్షన్ కూడా వేయించుకోవడం లేదు నాకు వెంటనే చెప్పండి ఈ గాయాలు తగ్గిపోయేలోపు ఈ నొప్పి ఆగిపోయేలోపు నా ప్రాణం తెగిపోయేలోపు వాడు ఎక్కడున్నాడో కనుక్కోండి అర్థమైందా అని గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకు బిత్తర పోయారువెంటనే ఎక్కడున్నావ్ ఒక కానిస్టేబుల్ రంగయ్య వచ్చి సార్ వాడికి కోపాన్ని ఆపడం మన వల్ల కాస్త ప్లీజ్ సార్ తను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా బ్రతికించండి తను చూసుకుంటుంది తను అనుకున్న వాళ్ళను తప్ప ఇంకెవరిని నమ్మడు సార్ వాడు