అంతం కాదు - 78

  • 471
  • 102

అలా అనుకుంటూనే భీమ్లా వైపు ఆ బాంబు పిన్ను ఊడతెరిపి ముందుకి వేస్తాడు ఆ బాంబు తగలగానే ఒక పెద్ద బ్లాస్ట్ అయింది చచ్చిపోయాడా బ్రతికున్నాడా అని చూస్తున్న టైం లోనే భీమ్లా అడుగు ముందుకు వేస్తాడు తన శరీరం మీద పడిన దుమ్మును దులుపుకుంటూ వెనకాల పగిలిపోయిన వాడని చూస్తూ అని అంటున్నాడు అదే టైంలో అయితే కాదు విని చంపడం కుదురుతుందా అని అనుకుంటుండగా బ్లూ కలర్ లో మెరుస్తున్న స్టార్ క్యాప్చర్ డివైస్ కనిపిస్తుంది అతను చూపు దాని మీద పడగానే విలన్ ఏంట్రా దాన్ని నువ్వు దక్కించుకోవాలనుకుంటున్నావా? నేనుండగా జరుగుతుందా అని అనుకుంటుంటే ఎందుకు జరగదు రా నువ్వు కూడా ఒక అమ్మ కడుపులో నుంచే కదా పుట్టింది ఇప్పుడు ఏదో సాధించావు అని అనుకుంటున్నావు ఆ స్టార్ క్యాప్చర్ నేను కూడా తీసుకుంటా నాకు గోల్ ఏంటో అసలు గోల్ ఏంటో తెలుసా నేను