కట్టుబాట్లు ఆడవాళ్ళకేనా??

  • 4.6k
  • 1.1k

ఒక తల్లిగా కూతురును పెంచినంత పద్ధతిగా కొడుకుని పెంచరు ఎవరు కూడావాడికేంటి మగాడు అనే భావన కావచ్చు మగాళ్లు ఎలా ఉన్నా పర్లేదు అనే ఆలోచన కావచ్చుఆడపిల్లకు చెప్పిన అన్ని జాగ్రత్తలు ఆడపిల్లకు చెప్పిన అన్ని మంచి మాటలు మగవాళ్ళకి చెప్పదు ఏ తల్లి కూడాఅక్కడే వస్తుంది అసలు తప్పుఇవన్నీ ఉన్నా లేకున్నా భార్య కూడా ఒకింటి ఆడపిల్లనే అనితను కూడా ఒక తండ్రి గారాలా కూతురు అనిఅన్నిటికీ మించి తనకి మనసు ఉంటుంది అని ఆలోచిస్తేఎలాంటి బాధలు ఆ అమ్మాయికి ఉండవుఒకవేళ తన అదృష్టం బాగుండి అర్థం చేసుకునే భర్తదొరికితే చెప్పలేము....కాన