పీఠిక "నిశ్శబ్దంలో దాగి ఉన్న కొన్ని నిజాలను, మాటలకు అందని మనసులోని అలజడిని అక్షర రూపంలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం ఇది. 'అక్షర మౌనం' కలం నుండి జాలువారిన మొదటి కథ... 'నిజమైన విలువ'. బాహ్య రూపం కంటే అంతరంగానికి ప్రాముఖ్యతనిచ్చే ఒక అద్భుతమైన ప్రయాణం." "ఒకానొక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు చాలా పేదవాడు.మురికి బట్టలు వేసుకుని, తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదని అతనని ఎవరూ ఇష్టపడే వారూ కాదు. అందరూ అతడిని తక్కువ చేసి చూసేవారు. అయినా సరే, అతను ఎవరి మాటలనూ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుప