వెన్నెల పూలు - 10

  • 1.1k
  • 267

వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ “నేను తనూ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. తనకి జరిగింది, ఇంకా తన ప్రస్తుత పరిస్థితి కూడా నాకు తెలుసు. మెంటల్ కేర్ కె వేచిచూద్దామనుకున్నాను. కానీ కేవలం చాలా కొద్దిమందిని మాత్రమే తనని చూడ్డానికి ఎలొ చేస్తున్నారని తెలిసి రాలేదు.  తరువాత నేను అర్జెంటు పనిమీద వేరే వూరు వెళ్లాల్సి వచ్చింది. అందుకనే పెళ్ళికి కూడా రాలేకపోయాను. నాకు తనని చూడ్డానికి ఇప్పుడే రావడం అయింది. “ “ఇప్పుడు కూడా ఎవరినీ తనని కలిసి మాట్లాడ్డానికి ఎలొ చెయ్యడం లేదు. తన పరిస్థితి ఇంకా పూర్తిగా బాగు కాలేదు.” సమీర అంది.   “చెప్పానుగా, నేను తనతో చాలా క్లోజ్. నన్ను చూస్తే తనకి ఎమన్నా గుర్తుకురావచ్చు.” దానికి సమీర ఎదో చెప్పబోతూవుండగా అక్కడికి అరవింద్ వచ్చాడు. “సమీ, నువ్వు ఎవరితో