అలా వెళ్లి ఇంట్లో పడుకొని ఉన్న భాష మెల్లగా కళ్ళు మూయగానే డోర్ తెరుచుకొని ఎక్కడ నుంచే వచ్చాడు ప్రవీణ్ ఒక్కసారిగా దిండును పొట్ట మీద పెట్టి వాడి మీదకి ఎక్కి భాష మీదకి ఏంటి నీ సంగతేంటి నాకు అసలు నీ గురించి తెలియాలి నిన్ను ఇలా చేసింది ఎవరు ఈ గ్యాంగులు ఎందుకు సృష్టించావు? అసలు నువ్వు ఇలా ఎందుకు మారిపోయావు అని అడగడం మొదలుపెడతాడు నా గతాన్ని తెలుసుకొని ఏం చేస్తావు అని అంటే నేనొక పోలీస్ ఆఫీసర్ ని ఎలాగైనా నిన్ను ఇలా చేసిన వాడిని ఇప్పుడు మీరు ఇలా ఉండడానికి కారణం అయ్యే వాడిని ఇలా చేయడానికి కారణం ఏంటి అని తెలుసుకొని సాక్షాధారాలతో సహా మీ అందరిని బొక్కలోకి తీయడమే నా ధ్యేయం అని అంటూ ఉంటే చిన్నగా నవ్వుతూ నీ ఇష్టం ఫస్ట్ దిగు అని అంటాడు మెల్లగా గతాన్ని చెబుతూ భాష