Part - 7తన భర్త దేవేంద్ర రెడ్డి మరణం వెనుక ఉన్నది తన కొడుకె అని తెలియగానె. ప్రియా ఒక్కసారిగా షాక్ కి గురయ్యి. ఏం మాట్లాడకుండా అలాగె కొడుకు అరవింద్ వైపు చూస్తూ నించుండిపోయింది. అరవింద్ కూడా ఏం మాట్లాడట్లేదు. ప్రియ : ఏం మాట్లాడుతున్నావు సాగర్? వాడు ఆయన చావుకి కారణం ఏంటి? కన్నతండ్రిని వాడెందుకు చంపుకుంటాడు.?సాగర్ వర్మ : మీరు అన్నది నిజమె కన్న తండ్రిని తను చంపాలి అనుకోలేదు. కాని సూర్యనారాయణని చంపాలి అనుకున్నాడు. దురదృష్టం కొద్ది ఆయన బదులు దేవేంద్రగారు చనిపోయారు.ప్రియ : తననైన ఎందుకు చంపాలనుకుంటాడు.?సాగర్ వర్మ : అది నేను కాదు అరవిందె చెప్పాలి.ప్రియ : రేయ్ ఇందాకటి నుంచి ఏం మాట్లాడకుండా అలా నించున్నావేరా?. ఏదొకటి చెప్పు? అరవింద్ : అది అంతా అబద్దం అమ్మ. నేను ఎందుకు సూర్యనారాయణని చంపాలి అనుకుంటాను?. మీరు అబద్దం చెప్తున్నారు అంకుల్సాగర్ వర్మ : ఏ