Part - 8 ఇబ్రహీపట్నం మద్యాహ్నం 2 గంటల సమయం ఒక ఇంట్లోని 30 ఏళ్ళ స్త్రీ తివ్రమైన కడుపు నొప్పితొ ఉదయం నుంచి బాధపడుతంది. ఆమె పేరు "తులసి"ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన అమెను హాస్పెటల్ కి తరలించారు. అక్కడ డాక్టర్ అమేను పరీక్షించిన ఆమె కడుపు నొప్పికి కారణం మాత్రం తెలియలేదు. తాత్కాలిక ఉపశమనం కోసం ఆమెకు పేయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చారు. తరువాత ఆమెను విజయవాడ లోని పెద్ద హాస్పెటల్లొ చేర్పించారు. అక్కడ ఆమె రెండు రోజులపాటు హాస్పెటల్లోనె ఉంది. ఈ రెండు రోజులు ఆమెక తీవ్రమైన సుస్తి చేసి విపరీతమైన వాంతులు, విరోచనలు అయ్యి పూర్తిగా బలహీనంగ మారీపోయింది. ఆ రెండు రోజుల్లో అక్కడున్న డాక్టర్లు ఎన్నో టెస్టులు ఆమెకు చేసిన ఆమె అనారోగ్యానికి కారణం మాత్రం కనుక్కోలేక పోయారు. ప్రతి టెస్టు రిపోర్టులోని అంతా నార్మల్ అనె వస్తుంది. కాని ఆమె ఆరోగ్యం మాత్రం రోజు రోజుకు క్షీణించి పోతుంది.మళ్ళి రెండు