వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్ణ అప్పుడు అరవింద్ కి నాలుగు సంవత్సరాలు, సుస్మిత కి సంవత్సరంన్నర వయసులు వుండివుండొచ్చు. వాళ్ళిద్దర్నీ ఇప్పుడు తామంతా ఉంటున్న ఇంట్లో సర్వెంట్ మైడ్స్ దగ్గర వదిలి, తను ఈ బంగ్లాకి చలపతి కామవాంఛ తీర్చడానికి వచ్చింది. అప్పుడు వర్ధన్ వర్మ ఎదో బిజినెస్ పనిమీద వూరు వెళ్తూ ఒక వారం వరకూ రానని చెప్పాడు. ఆ పని జరగక తను వెంటనే వచేస్తాడని తామిద్దరూ అనుకోలేదు. ఎప్పుడూ తలుపులన్నీ జాగ్రత్తగా గడియపెట్టివుంచే తాము, ఆ రోజు మర్చిపోయారు. వర్ధన్ వర్మ తిన్నగా ఈ బెడ్ రూమ్ లోకి వచ్చి పశువులకన్నా హీనంగా సెక్స్ లో పాల్గొంటూవున్న తమిద్దరినీ చూసాడు. అప్పటికే వర్ధన్ వర్మ కి చిన్న హార్ట్ ప్రాబ్లెమ్ వుంది. డాక్టర్ ఆయనకి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అసలు ఏ హార్ట్