వెంటాడే నీడలు - 1

  • 429
  • 135

ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. ఆ మర్నాడు తన పద్దెనిమిదో పుట్టినరోజు అనగా తన తల్లి మీద మర్డర్ అటెంప్ట్ చేసింది సారిక తనకేమాత్రం ఆ విషయమై స్పృహ లేకుండా. ఆ తరువాత కొన్నిరోజులకే తమ ఇంట్లో ఎంతో నమ్మకం గా పనిచేసే ఓబులేసు మీద మర్డర్ అటెంప్ట్ చేసినప్పుడు కూడ ఆలా చేసినట్టు తనకి తెలీదు. అలాగే తను అప్పుడప్పుడు ఒంటె తలతో నగ్నంగా వున్న మగ మనిషి బొమ్మ ఎందుకు గీస్తూ ఉంటుందో తనకి తెలియదు. సారిక మొదటినుండీ అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూవున్నా ఇలా రెండుసార్లు మర్డర్ అటెంప్ట్ చేసేవరకూ ఆమె ప్రవర్తనని సీరియస్ గా తీసుకోలేదు ఆమె పేరెంట్స్. సైకియాట్రిస్ట్ సమీర కి తన అబ్నార్మల్ బిహేవియర్ గురించి చెప్పాక, తను అకేషనల్ గా సారిక ని స్టడీ చేస్తానని, తమ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో సారిక ని జాయిన్ చేసే ముందు కొంతకాలం