వెంటాడే నీడలు - 2

  • 354
  • 126

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "మరి వెళ్ళొస్తా." వెనక్కి తిరిగి అక్కడనుండి వెళ్ళబోతూ, అకస్మాత్తుగా సింహరాజు వైపు తిరిగి, కౌగలించుకుని అతని పెదవుల మీద ముద్దుపెట్టుకుంది మల్లిక. ఆ హఠాత్ సంఘటన కి నివ్వెరపోయాడు సింహరాజు. మల్లిక కి తన మీద అటువంటి భావం వుందని కానీ, అలా చేస్తుందని కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఆ ముద్దు, ఆ కౌగిలి ఎంత బావున్నా, సామమ్మ కి మాత్రం తనతో మల్లిక ప్రేమలో పడ్డం ఇష్టం ఉండదని తనకి బాగా తెలుసు. అందుకనే ఆ పట్టునుండి విడిపించుకుని దూరంగా జరగాలనుకున్నాడు. కానీ సింహరాజు కి కూడా అలా ఓ కన్నెపిల్ల స్పర్శ అదే మొదటిసారి. ఆమె గుండ్రని వక్షోజాలు బలంగా తన గుండెలకి హత్తుకుంటూవుంటే, సిల్క్ లా మెత్తగా వున్నా ఆమె పెదాల స్పర్శ వేరే లోకంలోకి