ఎవరు....? - 10

  • 126

Part - 10 సమయం - సాయంత్రం 5:15 నిత్యం రద్దీగా ఉండె విజయవాడ బెంజ్ సర్కిల్అక్కడున్న పబ్లిక్ లైబ్రేరి (Public library) కి ఎదురుగా అవతల వైపు రొడ్డు ప్రక్కన ఒక 25 ఏళ్ళ అమ్మాయి నించొని ఉంది.తన మొఖంలొ కంగారు.కళ్ళల్లొ ఎవరు కోసం ఎదురు చూపులు.బ్యాగులొంచి తన మొబైల్ తీసి "ఎక్కడున్నావు..?" అని ఎవరికొ మెసేజ్ చేసింది.1 నిమిషం తరువాత "ట్రాఫిక్కులొ ఇరుక్కుపోయా దగ్గర్లొనె ఉన్నాను" అని తిరిగి ఆ అమ్మాయి మొబైల్ కి మెసేజ్ వచ్చింది.అది చూసి ఆ అమ్మాయి తన మొబైల్ ని బ్యాగులొ పెట్టి పబ్లిక్ లైబ్రేరి (Public library) వైపు నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా అనుకోకుండా ఒక టెంపొ ఆటో వేగంగా వచ్చి ఈమెన గుద్దింది. దాంతొ ఆ అమ్మాయి 7 అడుగుల ఎత్తుకు ఎగిరి కొంచెం దూరంగా రోడ్డుపై పడింది. ఆ టెంపొ ఆటో నడిపిన వ్యక్తి మద్యం మత్తులొ ఉన్నాడు. రోడ్డు పై ఉన్న జనాలందరు