THE GHOST - 3

  • 165
  • 75

 ఆదిత్య ఓకే ఇక నేను చెప్పడం మొదలు పెట్టాలి అని అనుకుంటూ నేను ఎందుకు ఇలా చెప్పాను వాళ్లకు సంబంధం ఏంటి అని నాకు స్పెషల్గా తెలియదు కానీ రామారావు చనిపోయేటప్పుడు దూరంగా మన అమాయకుడైన రామ్ మందు తాగి అక్కడికి వచ్చాడు కింద పడిపోయాడు ఆ తర్వాతనే రామారావు అతని దగ్గరికి బైక్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడే ఏదో జరిగింది అందుకే నేను చంపేశాడు అని కన్ఫామ్ గా చెప్పాను ఎందుకంటే చుట్టుపక్కల ఎవరూ లేరు సీసీ కెమెరాలు కూడా ఎవరు కనిపించలేదు అప్పుడు రామ్ అక్కడే ఉన్నాడు అలా చచ్చిపోయేటప్పుడే సి సి టీవీ కెమెరాలు ఇడ్లీ లాంటిది వచ్చి కొన్ని సెకన్ల తర్వాత రక్తం మడుగులో పడి ఉన్న రామారావు కనిపించాడు అని చెబుతాడు రామారావును ఏదో చేశాడు అని చెబుతాడుఇంకా నేను లోతుగా ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాత అదే ఫ్లాట్లో ఉన్న శ్యామ్ భారతి