ఎవరు....? - 13

  • 152
  • 66

Part - 13 సమయం : సాయంత్రం 5:15 గంటలు.ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ పాఠశాలఅక్కడ అప్పటికె పాఠశాల పిల్లలు మరియు టీచర్లందరు ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. పాఠశాల మొత్తం ఖాళి. కాని పాఠశాల ఆవరణ వెనుక బాత్రూంకి వెళ్ళె దారిలొ మాత్రం ఇద్దరు విద్యార్దులు చాటుగా మాట్లాడుకుంటూ నించున్నారు.ఆ ఇద్దరిలొ ఒకరు 9వ తరగతి చదివె అమ్మాయి. ఇంకొకరు 10వ తరగతి చదివె అబ్బాయి. అక్కడ వాళ్ళిద్దరు కొంచెం హద్దు మీరే ప్రవర్తిస్తున్నారు. అదె సమయంలొ ఆ పాఠశాల ప్రధానోపాద్యుడు అదె ఆ స్కూల్ ప్రిన్సిపాల్ "కేశవ". అప్పుడె ఆఫిసులొ తన పని ముంగించుకొని బయలుదేరె ముందు బాత్రూంకి వెళదామని అటు వైపు వెళ్ళాడు. బాత్రూం పని ముగించుకొని బయటకి వచ్చాక తనకి ఏవొ గుస గుసలు వినపించాయి..ఏంటా అని పాఠశాల వెనక వైపు వెళ్ళి చూస్తె. అక్కడ వీళ్ళద్దరు అసబ్య రీతిలొ తన కంటబడ్డారు.ప్రిన్సిపాల్ కేశవ : రేయి ఏం చేస్తున్నారా అక్కడా...?అని