వెంటాడే నీడలు - 11

  • 279
  • 111

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "లుక్ ప్రదీప్, నేను అందరి ఆడపిల్లల్లా పెళ్లయ్యేవరకూ కన్యగానే ఉండాలి, పెళ్లయ్యాక భర్తకే కన్నెరికం సమర్పించుకోవాలి అనుకునే ట్రెడిషనల్ టైపు కాదు. అందుకనే ప్రత్యేకంగా లవ్ లాంటి ఫీలింగ్ లేకపోయినా చేతన్ తో, అంతకన్నా ముందు ప్రతాప్, రమేష్ లతో నేను సెక్స్ ట్రై చేసాను. కానీ లాస్ట్ మూమెంట్ లో అది జరగలేదు. నువ్వు ఇది విన్నాక నా మీద నీ ఫీలింగ్ మార్చుకున్నా పర్లేదు." "ఎందువల్ల జరగలేదు?" నొసలు చిట్లించి అడిగాడు ప్రదీప్. "ఈ విషయం ముందు చెప్పు, ఇది విన్నాక నన్ను ప్రేమించి, పెళ్లిచేసుకోవాలన్న నీ నిర్ణయం లో ఏదన్నా మార్పు వచ్చిందా?" "నేను ముందే చెప్పను కదా, లవ్ వున్నా లేకపోయినా ఫిజికల్ కాంటాక్ట్స్ ఈ రోజుల్లో యూత్ లో చాలా కామన్. టు