వెంటాడే నీడలు - 12

  • 321
  • 108

వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ సమీర అలా మాట్లాడుతూ ఉంటే, తన కుడిచేతిని అలాగే తన పిరుదుల వరకూ దింపాడు అరవింద్. ఆ పిరుదులని అలాగే తన కుడిచేత్తో మసాజ్ చేస్తూ, ఆ నున్నదానాన్ని అనుభవిస్తూ అన్నాడు. "ఎస్, ఆ భుజంగరావు తో నాకూ బిజినెస్ రిలేషన్స్ వున్నాయి. మాకిద్దరికీ పరిచయం వుంది." "ఆ విషయమూ నాకు తెలుసును. ఒకసారి నువ్వు చెప్పావు." నవ్వింది సమీర. "కానీ అతనికి ఒక అమ్మాయి ఉందని నాకు తెలియదు. అందులోనూ ఆమె ఎదో సైకలాజికల్ ప్రాబ్లెమ్ తో బాధపడుతూండడం ఆశ్చర్యంగానే వుంది." "ఈ సైకలాజికల్ ప్రొబ్లెమ్స్ ఎవరికన్నా రావచ్చును. ఫిజికల్ డిసీజెస్ ఎంత కామనో ఇవీ అంత కామన్." అన్నాక అరవింద్ పెదవుల మీద ముద్దుపెట్టుకుంది సమీర. "గుడ్ నైట్. తక్కిన విషయాలు రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నాకు