యూ ఆర్ మై డెస్టినీ

  • 273
  • 111

ఇది అక్క క్యూట్ స్వీట్ లవ్ స్టోరీ .తన జీవితంలో పెళ్లి అనేది చేసుకోకూడదు అని బలంగా నిర్ణయించుకుంటుంది ప్రియా కానీ అనుకోని సంఘటన వల్ల  , తన బావతో తన పెళ్లి కుదురుతుంది. ఇది తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అనే ప్రయత్నంలో ప్రియ తన ఫ్రెండ్స్ చాలా ప్లాంట్స్ వేస్తూ ఉంటారు,  కానీ వాటి అన్నిటిని తిప్పికొడుతూ ఉంటాడు తన బావ.ఇంతకీ మన ప్రియా పెళ్లి జరుగుతుందంటారా ? జరగదంటారా?  అలాగే ప్రియా తన ఫ్రెండ్స్ కలిసి చేసే గలాటా , వాటి అన్నిటిని తిప్పికొట్టే తన బావ ప్రయాణం, ప్రియా ఇంకా తన బావ లా ప్రేమ ప్రయాణం చూసేద్దామా,  మరి ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం రండిఒక అందమైన విల్లా… ఆధునిక ఇంటీరియర్‌తో మూడు అంతస్తులు గల ఒక అందమైన భవనం . దాదాపు పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విరాజిల్లుతూ,