వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్) కొట్ర శివ రామ కృష్ణ "నాకెందుకో అది కావాలనిపించిన మాట నిజమే. కానీ తను కూడా ఇష్టపడే చేసింది." శరత్ అన్నాడు. "తనకి ప్రస్తుతం పీరియడ్స్. అయినా నన్ను ప్రొటెక్షన్ లేకుండా సెక్స్ చెయ్యమని ఫోర్స్ చేసింది. నేను తనని ఓరల్ సెక్స్ చెయ్యమన్నానని పంచాయితీ పెడుతూంది. కానీ తను నాచేత మెన్సెస్ లో వున్నానని కూడా ఆలోచించకుండా ఓరల్ సెక్స్ కి కూడా ఫోర్స్ చేసి చేయించింది.." అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం సుస్మిత కానీ, శరత్ కానీ ఎక్కడా సిగ్గుపడడం లేదు. "యూజ్ లెస్ ఫెలో, నువ్వు.............." "స్టాప్ ఇట్" సుస్మిత ఇంకా ఏదో అనబోతూవుండగా గట్టిగా అరిచింది సమీర. "మీ అందరితోటి నేనొక విషయం మాట్లాడాలి." "ఏమిటది?" ఆశ్చర్యంగా అడిగింది సుస్మిత. సమీర అలా అన్న తరువాత అక్కడున్న అందరిలోనూ అటువంటి