యూ ఆర్ మై డెస్టినీ - 7

  • 102

అరగంట ముందు: కార్ల వెళ్తుండగా గాయత్రి గారు వెనక్కి తిరిగి చూసి డ్రైవ్ చేస్తున్న ఆదిత్య అని "  పెద్దోడా చిన్నోడేంటి మన వెనకాలే వచ్చినట్టు ఉన్నాడు ఇప్పుడు కనిపించట్లేదు " అని అడుగుతుంది.' ఏం చెప్పను మమ్మీ వాడు టెన్షన్స్ వాడివి. వాడి పిల్ల ఎక్కడ దూరం అయిపోతుందో అని వాడి భయం వాడిది  , నిన్ను డైవర్ట్ చేసి వాడు దాని ప్రియా కోసం వెళ్ళాడు 'అని తన మనసులో తాను అనుకున్నాడు ఆదిత్య.ఆదిత్య ఏదో చెప్పేలోపు గురుదీప్ మాట్లాడుతూ " వెనక కాదు నందు ముందు  చూడు"  అని అన్నాడు.ప్రేమ్ కార్ వాళ్ల ముందుగా వెళుతుంది. ఆదిత్య కొంచెం ఆశ్చర్యపోతూ ' ఇదేంటి వీడు ప్రియ ఇంటికి వెళ్తానని చెప్పి నా ముందు వెళ్తున్నాడు ...మర్చిపోయాను ప్రియా వాళ్ళ ఇంటికి  వెళ్లే దరి కూడా ఇటువైపే ఉంది కదా'  అని అనుకున్నాడు ఆదిత్య.అక్షయ కూడా ప్రేమ్ కారు ముందు వెళ్లడం చూసి