చిత్తభ్రమణం (The Illusion) - 6

  • 87

Part - 6చిక్కుముడి (A Difficult puzzle)హాల్ ప్రక్కన ఉన్న గదిలోంచి వచ్చిన చప్పుడు వినిలక్ష్మీ (అర్జున్ తల్లి) : ఇంతకి ఆ గదిలో ఉన్న దాని సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నారు?అని లక్ష్మి కొంచెం కోపంగా అడుగుతుంది. అది విని భవ్య, అర్జున్లిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.కృష్ణమూర్తి (అర్జున్ తల్లి) : లక్ష్మీ... నెమ్మదిగా మాట్లాడు. ఆ అమ్మాయి వింటుంది.లక్ష్మీ : ఎంతకాలం ఇలా దాచిపెడతాం? పోలీసులు ఇక్కడికి వస్తే?అర్జున్ : అమ్మ... తనకి ఇంకా పూర్తిగా స్పృహ రాలేదు. డాక్టర్ కూడా ఒత్తిడి పెట్టొద్దన్నాడు కదా...భవ్య : ఆంటి... నేను చూసి వస్తాను.భవ్య నెమ్మదిగా ఆ గది తలుపు తెరిచింది. లోపల మంచంపై ఒక స్త్రీ పడుకొని ఉంది. మత్తులొ ఆమె చెయ్యి మంచం ప్రక్కన స్టూల్ మీద ఉంచిన మంచి నీళ్ళ సీసాకి తగిలి క్రింద పడింది.భవ్య వెళ్ళి క్రింద పడిన ఆ మంచినీళ్ళ సీసాని తీసి