యూ ఆర్ మై డెస్టినీ - 8

  • 213
  • 57

ఫోర్ ఇయర్స్ బ్యాక్ ప్రియా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్  వల్ల తనకి క్రాకర్స్ సౌండ్ విన్నా ఏదైనా పేలుడు శబ్దం విన తాను పానిక్ అవుతుంది . ఆ టైంలో తను చాలా భయపడిపోతుంది  ఎవరిని కూడా తన దగ్గరికి రానివ్వదు. ఒంటరిగా ఉంటుంది , మరికొన్నిసార్లు తనని తాను హార్ట్ చేసుకుంటుంది , ఒక్కొక్కసారి అది తీవ్రంగా ఉన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంది కూడా తాను లేవడానికి చాలా సమయం పడుతుంది ఒక్కొక్కసారి అది ఒక రోజు లేదా రెండు రోజులు అయినా కావచ్చు.ప్రియా నీ ఈ సమస్య నుంచి దూరం చేయడానికి జగదీశ్ చంద్ర చాలా హాస్పిటల్స్ కి తిరిగారు. ప్రియా తనకి తానుగా ఆ భయాన్ని అధికమిస్తే గాని వాళ్ళు ఏమి చేయలేము అని చెప్పారు. ఆ పానిక్ ఎటాక్ కి తాత్కాలిక విముక్తి కోసం టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్  చేశారు.ప్రియా ఈ