యూ ఆర్ మై డెస్టినీ - 9

  • 837
  • 348

ప్రియా కి ప్రేమ్ తన బావ అని తెలియగానే షాక్ తో కళ్ళు తిరిగి పడిపోతుంది.ప్రియ పడిపోతున్న సంగతి గమనించిన ప్రేమ్ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ప్రియ కింద పడిపోకుండా తనని పట్టుకుంటాడు.ప్రియా అలా సడన్గా పడిపోయే పాటకి అందరూ షాక్ అవుతారు జగదీష్ చంద్ర పరుగున ప్రేమ్ దగ్గరికి వస్తాడు.నితిన్ ఫాస్ట్ గా తన పాకెట్ లో నుంచి ఒక టాబ్లెట్ బయటికి తీసి   " ప్రయా నీ ఇటు ఇవు వెంటనే ఈ టాబ్లెట్ తనకి వేయాలి " అని అంటాడు.ప్రేమ్ ఆ టాబ్లెట్ చూస్తూ " అవసరం లేదు తను ఏమీ పానిక్ అటాక్ వల్ల పడిపోలేదు"  అని అంటాడు."ఏంటి? పానిక్ అటాక్ వల్ల కాకపోతే మరి ఎందుకు పడిపోయింది? ఫస్ట్ తనకి ఈ టాబ్లెట్ త్వరగా వెయ్యాలి పక్కకి తప్పుకో "అని కొంచెం కోపంగానే అంటాడు  నితిన్, ప్రియా నీ తన వైపుకి తీసుకోవడానికి