ప్రణయ గీతిక - 16

  • 459
  • 150

ప్రభ    వెనదిరిగి రెండు అడుగులు వేయగా అక్కడ సొమ్మసిల్లి  పడి ఉన్న నడి వయస్సు  వ్యక్తి ముఖం మీద నీళ్లు చెల్లి లేపే సరికి అతను చేతులెక్కి మొక్కుతూ "తను వైజాగ్ వెళ్లాలని చెప్పడంతో వైజాగ్ బస్సు వచ్చేసరికి ఎక్కించి వైన్ షాప్ కెళ్ళి మరొక బాటిల్ కొనుక్కొని బండి దగ్గరకు వస్తే పంచరై ఉండడం చూసి షాప్ కి వెళ్తే అక్కడ  చాలా బండ్లు ఉండడంతో లేట్ అవుతుందని చెప్పగా బండిని అక్కడే వదిలి పప్పు ఎలాగూ ఇక్కడికి వస్తూ ఉంటాడు కాబట్టి తీసుకొస్తాడు అని అనుకుని వాళ్లతో అదే మాట చెప్పి  అక్కడి నుంచి కొంచెం దూరం నడిచేసరికి ఒక మెడికల్ షాప్ దగ్గర  వెళ్లడానికి రెడీగా ఉన్న ఆటోలో ఎక్కాడు ప్రభ . ఆటోలో  ఎక్కి కూర్చోబోతుంటే ఆకుపచ్చని డ్రెస్  వేసుకున్న ఒక అమ్మాయి అటువైపు తిరిగి కూర్చుని  ఉంది. మేడం!  మేడం ! అని రెండుసార్లు పిలిచిన తర్వాత