ప్రణయ గీతిక - 17

  • 336
  • 114

ప్రభ వైన్ బాటిల్ వలన నిజంగా " బ్యాటిల్ "  చేయాల్సి వచ్చింది. బాటిల్ తీసుకొస్తుండగా గీతికతో ఆటో జర్నీ చేయడంతో తను చేసిన యుద్ధం నుండి   ఉపశమనం పొందాడు. గీతిక తాతయ్య కోసం తెచ్చిన టాబ్లెట్స్ అతనికి ఇస్తూ తాతయ్య ఈరోజు నాలుగు ఐదు షాపులు తిరిగిన మీ టాబ్లెట్స్ దొరకలేదు చివరికి ఎంత దూరం వెళ్లానో తెలుసా? అనీ బుంగమూతి పెట్టి చెబుతూ నీళ్లు తీసుకొచ్చి నిలబడింది గీతిక. ఇంకో రోజు తీసుకొచ్చి ఉంటే సరిపోయేది కదమ్మా అంత దూరం ఎందుకు వెళ్లావు అన్నాడు తాతయ్య.ఈ   టాబ్లెట్స్ వేసుకోకపోతే నీ హెల్త్ కి  ప్రాబ్లం అవుతుంది కదా.  నాకేo రిస్క్ కాదులే తాతయ్య ముందు టాబ్లెట్ వేసుకోండి అని తాతయ్యకి టాబ్లెట్స్ ఓపెన్ చేసి ఇచ్చి నీళ్లు  ఇవ్వగా తాతయ్య వేసుకున్న తర్వాత రూమ్ తన రూమ్ కి వెళ్లి  ఉదయం త్వరగా లేచి ఆఫీసుకి వెళ్ళింది గీతిక. ఆఫీస్ కి