ప్రణయ గీతిక - 23

  • 57

శ్రీహరి, లవ్లీ మోసాన్ని సహించలేక తన మనుషులతో ఆమెను చెంపేయమని చెబుతాడు. వాళ్ళ నుండి లవ్లీ తెలివిగా తప్పించుకుంటుంది. ఓనర్ కొత్త బిల్డింగ్ వర్క్ చూసి రమ్మని  చెప్పడంతో  వెళ్లాడు ప్రభ. మాలతి తో పాటు కృష్ణ మురళిని చూడడానికి వచ్చిన గీతిక పెద్ద బంగ్లా ను చూసి సర్వాళ్ల ఇల్లు ఎంత బాగుందో అనుకుంటూ ముందుకెళుతూ గేటు దగ్గరికి వెళ్లి మాలతి కోసం చూడగా మాలతి బండి దగ్గరే ఫోన్లో ఏదో మాట్లాడుతూ తలెత్తడంతో గీతిక రమ్మని పిలవగా ఏదో అర్జెంట్ కాల్ ఫైవ్ మినిట్స్ నువ్వు వెళ్ళు వస్తాను అనడంతో గీతిక లోపలికి వెళ్ళింది. చుట్టూ ఉన్న రకరకాల కాంపౌండర్ లోపల చుట్టూ ఉన్నారు రకరకాల పూల మొక్కల్లోని పూలను చూస్తుంటే చేతితో అలా తాగుతూ  ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది అన్ని ఫెసిలిటీస్ తో అద్భుతంగా ఉందని అనిపిస్తోంది. అయినా ఇక్కడ ఎక్కువసేపు కాలాన్ని  వృధా చేయకుండా కృష్ణ సార్ ని చూసి