రాణి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కృష్ణ మురళి "రాణి ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకొని కాసేపు నిద్రపో అని టాబ్లెట్ ఇచ్చి రాని పడుకునేసరికి అతని లోపలికి వెళ్ళమని చెప్పి కృష్ణ బయటికి వస్తుండగా భుజంగం తన మనుషులకి ఏదో చెబుతుంటే చెవిని అటు ఉంచేసరికి విని ఉలిక్కిపడ్డాడు ఇంత సంతోష సమయంలో ఇతను చేస్తున్న పనేంటి "ఈ సమాజంలో కొడుకు పై ఉన్న ప్రేమ కూతురిపై ఉండదా" కూతుర్ని చూడడానికని వచ్చి సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తున్నాడేంటి , ఈ విషయం రాణికి తెలిస్తే మళ్లీ టెన్షన్ పడుతుంది. నేను కూడా సమస్యలో పడాల్సి వస్తుంది కాబట్టి తెలియనట్లు రూమ్ కి వెళ్లడమే మంచిది అనుకొని రాని రూమ్ కి రావడంతో రాణి అమ్మ హాల్లోకి వెళ్ళింది. రాణి ! మీ నాన్న ఏమో అనుకున్న సీసీ కెమెరాని కూడా చెక్ చేస్తున్నట్టున్నాడు. పొరపాటున నువ్వు గాని లేచి ఉంటే