యూ ఆర్ మై డెస్టినీ - 25

(14)
  • 2.4k
  • 972

జగదీష్ చంద్ర అలా డిక్లేర్  చేయగానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం షాక్ అయిపోతారు.అక్షయ ఇంకా శైలు వెంటనే మాట్లాడుతూ " అయ్యో అంకుల్ మేమేదో సరదాకి అలా చేశాము" అని అంటారు . వాళ్ల ఇదంతా కూడా జస్ట్ ఫన్ కోసం చేసి ఉంటారు కానీ జగదీష్ చంద్ర అందరి ముందు ఇలా చెప్తాడు అని ఊహించలేదు ." లేదు తల్లి మీరు సరదాకి చేసిన , మేము ఇది ఇంతకుముందే అనుకున విషయమే" అని అంటారు జగదీష్ చంద్ర. " మావయ్య మీరు మీ కూతురు ప్రియా ని నాకు ఇస్తే చాలు ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు " అని అంటాడు ప్రేమ్." ప్రేమ్ నాకు ఉన్నది ఒకటే కూతురు దానికి పెళ్లి చేసి నా బాధ్యతలు అన్నీ కూడా అల్లుడికి అప్పగించి , ఇక నేను విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటున్నాను ,  అందులోనూ ఇప్పుడు