డార్క్ నెట్ ఎపిసోడ్ - 6

  • 303
  • 100

అలా ఆర్య ఈ కేసు ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అలాగే అంతే కాకుండా చాలా సీరియస్ గా  ఈ కేసు మీదే ఆర్య  ఫోకస్ పెడతాడు. తరువాత ఆర్య కిరణ్ ఇంటి బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ని చెక్ చేసాడు. కిరణ్ ఇంటి బయట  ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లో  ఏం ఉండదు. డైలీ నార్మల్ గానే ఉంటుంది. ఆ సీసీ టీవీ ఫుటేజ్ లో  అనుమానించేలా ఆర్య కి  ఎవరు కనబడరు. కిరణ్ ఇంటి బయట ఉన్న  సీసీ టీవీ  ఫుటేజ్ లో  ఏం కనబడక పోయే సరికి ఆర్య  తరువాత  కిరణ్ వాళ్ళ  ఆఫీస్ కి  బయలుదేరుతాడు. అలా ఆర్య  కిరణ్ వాళ్ళ ఆఫీస్ కి  వెళతాడు. అరే కిరణ్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాక  కిరణ్ కేబిన్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్  ని చెక్ చేసాడు. కిరణ్ కేబిన్