డార్క్ నెట్ ఎపిసోడ్ - 7

  • 1.2k
  • 441

అలా తరువాత ఆర్య భాస్కర్ కి కాల్ చేస్తాడు.ఆర్య భాస్కర్ కి కిరణ్ చనిపోయిన విషయం చెప్పుతాడు. ఈ విషయం విన భాస్కర్ చాలా షాక్ అవుతాడు.అలా ఆర్య కి అలాగే భాస్కర్ కి మధ్య సంభాషణ జరుగుతుంది.( భాస్కర్ ) : మీరు చెప్పే దాకా నాకు కిరణ్ గారు చనిపోయిన విషయం తెలియదు. సార్ అని  భాస్కరు ఆర్య తో చెప్తాడు.( ఆర్య ) : చూడండి భాస్కర్ గారు మీరు కిరణ్ గారి కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. మీరు కిరణ్ గారికి ప్రాజెక్ట్ ఇచ్చిన 20 నిమిషాలకి కిరణ్ గారి కి ఒక unknown number నుండి కాల్ వచ్చింది. అలా కిరణ్ ఆ unknown number ని లిఫ్ట్ చేసేడు. తరువాత కిరణ్ ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్ని అనగానే అక్కడికి అక్కడే చెవి లో నుండి రక్తం కారి కింద పడి