అలా తరువాత ఆర్య ఆ ప్రాజెక్ట్ దేని గురించో అన్ని తెలుసు కోవడానికి మళ్ళీ భాస్కర్ కి కాల్ చేస్తాడు. కానీ భాస్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇలా ఆర్య భాస్కర్ కి ఎన్ని సార్లు కాల్ చేసిన కూడా భాస్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది. దీన్ని తో ఆర్య కి భాస్కర్ మీద కొంచెం అనుమానం వస్తుంది. ఏంటి ఇది నేను ఎన్ని సార్లు కాల్ చేసిన కూడా భాస్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అని ఆర్య కొంచెం ఆలోచిస్తాడు. అలా తరువాత ఆర్య ఇలా ఆలోచిస్తాడు : భాస్కర్ మొబైల్ లో చార్జింగ్ లేదు ఏమో అలాగే వాళ్ల కాలనీ లో కరెంటు లేదు ఏమో పోయి ఉంటుంది. ఏమో అని ఆర్య ఆలోచిస్తాడు. సరే లే ఏం ఉంది. లే అన్ని ఆర్య భాస్కర్ కి కొద్దిసేపు ఉన్నాక కాల్ చేద్దాం. లే అని సైలెంట్