డార్క్ నెట్ ఎపిసోడ్ - 9

  • 153

అలా తరువాత ఆర్య పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఒకటి కి రెండు సార్లు ఆలోచిస్తాడు. అంటే ఎందుకంటే క్రైమ్ అలా థ్రిలర్ అలాగే సస్పెండ్ అలాగే మిస్టరీ కి సంబదించిన మూవీస్ చుసినంత మాత్రాన క్రైమ్ చేసినట్టు కాదు కదా అన్ని ఆర్య ఒకటి కి రెండు సార్లు ఆలోచిస్తాడు.ఆలా ఆర్య కి భాస్కర్ కాల్ చేసినపుడు ఆర్య భాస్కర్ ని ఒక సారి పోలీస్ స్టేషన్ దగరికి రా అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు. అలా విధంగా భాస్కర్ ఒక 20 నిముషాలు సార్ వస్తాను. సార్ నాకు కొంచెం బయట పని ఉంది. సార్ అయిపోవగానే వస్తాను.అన్ని భాస్కర్ ఆర్య తో చెప్పుతాడు.( ఆర్య ) : సరే భాస్కర్ గారు మీ పని అయిపోయిన తరువాతే మీ నిదానం గా చూసుకొని రండి అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.అలా తరువాత ఆర్య విజయవాడ పోలీస్ స్టేషన్