డార్క్ నెట్ ఎపిసోడ్ - 10

  • 579
  • 198

అలా ఆర్య విజయవాడ లో ( dsp ) వర్ధన్ ని కలిసి ఆర్య దగ్గర ఉన్న కిరణ్ కేసు గురించి ఆధారాలు మొత్తం చూపిస్తాడు.తరువాత ( dsp ) వర్ధన్ గారు కిరణ్ కేసు కి సంబంధించిన ఆధారాలు మొత్తం చూస్తారు.అలాగే ( dsp ) వర్ధన్ గారు విజయవాడ లో జరిగిన రాజేష్ అనే అబ్బాయి కేసు ఫైల్ నెంబర్ 1502 ఫైల్ ని కూడా ఒక సారి చూస్తారు. తరువాత ( sp ) ఆర్య గారి మధ్య అలాగే ( dsp ) వర్ధన్ మధ్యన సంభాషణ జరుగుతుంది.( వర్ధన్ ) : చుడండి ఆర్య గారు కిరణ్ కేసు ఫైల్ ని అలాగే ఇక్కడ జరిగిన రాజేష్ హత్య ఫైల్ ని సరిగా చూసేను. నేను మీకు చెప్పాలి అనుకున్నది. ఒకటే ఆర్య గారు ఇక్కడ రాజేష్ ది ఆత్మహత్య  కాదు. రాజేష్ ది  హత్య