డార్క్ నెట్ ఎపిసోడ్ - 11

  • 360
  • 117

ఆర్య   dsp జనార్దన్ గారు రాజేష్ మృతదేహాన్ని  పోస్టుమార్టం. చేసిన డాక్టర్ కాల్ చేస్తాడు. డాక్టర్ పేరు : విష్ణు ఈయన విజయవాడ లో అన్నిటిలో అత్యంత గా పేరు పొందిన  శవ పరీక్ష వైద్యులలో ఒకడు. ఈయనే రాజేష్ బాడీ ని పోస్టుమార్టం చేసి రాజేష్ ది ఆత్మహత్య కాదు. హత్య అన్ని తెలిపాడు.  తరువాత ఏదో కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయాలా వద్ద అన్ని విష్ణు చాలా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇలా unknown Number's లను లిఫ్ట్ చేసి చాలా మంది చనిపోయారు. అన్ని విష్ణు ఒక క్షణం గా ఆలోచిస్తాడు.తరువాత విష్ణు ఎవరైనా అత్య అవసరం అయి కాల్ చేస్తున్నారు. ఏమో అన్ని కాల్ లిఫ్ట్ చేస్తాడు.ఆలా విష్ణు ఆర్య చేసిన కాల్ లిఫ్ట్ చేస్తాడు.తరువాత విష్ణు కి అలాగే ఆర్య కి మధ్య కాల్ లో సంభాషణ జరుగుతుంది. విష్ణు ఆర్య చేసిన