డార్క్ నెట్ ఎపిసోడ్ - 12

అలా ఆర్య  విష్ణు ని హైదరాబాద్ కి పిలిచినపుడు విష్ణు కొద్దిసేపు ఆలోచిస్తాడు. హైదరాబాద్ కి వెళ్లాలా వద్ద అన్ని కానీ ఆర్య విష్ణు ని చాలా బ్రతిమిలాడటం. తో  విష్ణు కూడా ఆర్య తో పట్టు హైదరాబాద్ కి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు.అలా ఆర్య కార్ లో విష్ణు ని ఎక్కించుకుంటాడు. దారి లో వెళ్ళేటప్పుడు ఆర్య కి ఆకలి వేస్తుంది. దాని తో ఆర్య కార్ ని అభిరుచి రెస్టారెంట్ దగ్గర అప్పుతాడు. ఆర్య అలాగే విష్ణు అభిరుచి రెస్టారెంట్ లో తింటారు. ఆర్య ఏమో శాకాహారం  విష్ణు ఏమో మాంసాహారం అలా ఆర్య శాకాహారమైన  పుట్టగొడుగుల కూర అలాగే చపాతి తింటాడు. అలా విష్ణు గారు  చికెన్ దమ్ బిర్యాని  అలాగే చికెన్ లాలీపాప్  లు అలాగే చపాతి అలాగే  చికెన్ ఫ్రై తింటాడు. అలా ఆర్య  బిల్ కడతాడు. అ అలా కొద్దిసేపు ఇద్దరు చాలా కడుపునిండా